← Back to news

"నరేంద్ర మోదీ ఓట్ చోర్": దీప్కే

By Krishna· 1h ago· X

బెంగళూరు దద్దరిల్లుతోంది. ఫ్రీడమ్ పార్క్.. ఫ్రీడమ్ ఇచ్చింది. అభిజీత్ దీప్కే సహా CJP టీమ్, ప్రకాష్ రాజ్, ధ్రువ్ రాఠీ తదితరులు ఈ ప్రొటెస్టులో పాల్గొన్నారు. దీప్కే తన స్పీచ్ ప్రారంభిస్తూ.. అభిమానులకు ఒక స్లోగన్ ఇచ్చారు. "నరేంద్ర మోదీ ఓట్ చోర్" అని నినాదాలు చెయ్యమన్నారు. ఆ స్లోగన్.. అక్కడ గర్జనలా వినిపించింది. అందరూ ఒకే మాటపై నిలబడి నినదించారు. CEC జ్ఞానేష్ కుమార్ రిజైన్ చెయ్యాలనీ, S.I.Rని ప్రక్షాళన చెయ్యాలని వారంతా కోరుతున్నారు.

More in National