← Back to news

న్యూఫ్రెండ్స్‌తో అభిజిత్ దీప్కే

By Sharmila· 1h ago

CEC జ్ఞానేష్ కుమార్ రిజైన్ చెయ్యాలనే బలమైన డిమాండ్‌తో బెంగుళూరు ప్రొటెస్ట్‌‌లో పాల్గొనేందుకు వచ్చిన అభిజీత్ దీప్కేను కొందరు స్కూల్ పిల్లలు, పెద్దలు కలిసి అభినందించారు. ఆయన కూడా సంతోషంగా వాళ్ళతో మాట్లాడుతూ ప్రొటెస్ట్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆయన.. బెంగుళూరులో న్యూ ఫ్రెండ్స్ అని పరిచయం చేశారు. దీప్కే సింప్లిసిటీని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.

More in National