← Back to news

దిల్లీ ఆందోళనలో మహిళకు బుల్లెట్ గాయం

By RK· 28 Jul 2026
దిల్లీ ఆందోళనలో మహిళకు బుల్లెట్ గాయం

జూలై 20న ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర జరిగిన స్టూడెంట్స్ ప్రొటెస్టులో తనకు తుపాకీ గుండు తగిలిందని 'నూతన్' అనే మహిళ చెప్పారు. జార్ఖండ్‌కు చెందిన ఆమె మాట్లాడుతూ.. తాను పార్క్ దగ్గర నిలబడి ఉంటే మా వైపు కాల్పులు జరిపారని, తన కుడి చెవికి తీవ్ర గాయమైందని చెప్పింది. హాస్పిటల్లొ సర్జరీ కూడా జరిగిందన్నారు. అయితే ఆమెకు తుపాకీ గాయం కాలేదని ఏదో గట్టి వస్తువు తగలడం వల్లే ఆ గాయమైందని దిల్లీ పోలీసులు చెబుతున్నారు.

More in News