← Back to news

'ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి'

By padam Subramanyam· 1h ago· Samudrapalle, Palamaner, Chittoor
'ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి'

పలమనేరు ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని AP ఆశా వర్కర్స్ యూనియన్ (CITU) కోరింది. కనీస వేతనాలు, సెలవులు, ప్రయాణ భత్యాలు, ₹10 లక్షల బీమాతో పాటు నాణ్యమైన మొబైళ్లు, యూనిఫాంలు అందించాలని డిమాండ్ చేసింది. ఖాళీ పోస్టులు భర్తీ చేసి పని ఒత్తిడి తగ్గించాలని, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకు సమాన వేతనం కల్పించాలని కోరింది. MLA అమర్నాథ్ రెడ్డి ప్రతినిధికి వినతిపత్రం అందించారు.

More in Local