← Back to news

బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ నాయకుల పరామర్శ

By Bejjanki· 1h ago· Siddipet
బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ నాయకుల పరామర్శ

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని బెజ్జంకి, కల్లేపల్లి, బేగంపేట గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను PACS చైర్మన్ ఒగ్గు దామోదర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు లింగాల శ్రీనివాస్ పరామర్శించారు. కల్లేపల్లిలో బిగుల్ల ఎల్లయ్య కుటుంబానికి దామోదర్ యువసేన తరఫున 50 కిలోల బియ్యాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

More in Local