← Back to news

ఇల్లీగల్ ఇమ్మిగ్రంట్స్ ను ట్రేస్ చేసేందుకు ట్రంప్ కొత్త ఐడియా...

By DS· 29 May 2026· Ndtv· US
ఇల్లీగల్ ఇమ్మిగ్రంట్స్ ను  ట్రేస్ చేసేందుకు ట్రంప్ కొత్త ఐడియా...

అమెరికా వైట్‌హౌస్ "Aliens.gov" పేరుతో ఒక వినూత్నమైన వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. మొదటిచూపులో ఇది గ్రహాంతరవాసుల (Aliens) గురించిన సీక్రె అది అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన విదేశీయుల (illegal immigrants) గురించిన వెబ్‌సైట్. స్పేస్ థీమ్‌తో, విచిత్రమైన గ్రీన్ కలర్ టెక్స్ట్‌తో డిజైన్ చేసిన ఈ సైట్‌లో అక్రమ వలసదారుల అరెస్ట్‌లను ట్రాక్ చేసే మ్యాప్ కూడా ఉంది. "వారు మన మధ్యే తిరుగుతున్నారు, కానీ ఇక్కడ ఉండాల్సిన వాళ్లు కాదు" అంటూ రాసుకొచ్చారు. అధ్యక్షుడు ట్రంప్ మాత్రమే ఈ "ఇన్వేషన్" గురించి నిజాలు ధైర్యంగా చెబుతున్నారని వెబ్‌సైట్ పేర్కొంది.

More in Politics