← Back to news

దిగివచ్చిన మెటా.. ఇక డైరెక్టుగా ఆ డేటా రిపోర్ట్

By Krishna· 3h ago
దిగివచ్చిన మెటా.. ఇక డైరెక్టుగా ఆ డేటా రిపోర్ట్

Facebook పేరెంట్ కంపెనీ Meta.. చిల్డ్రన్‌పై లైంగిక వేధింపుల కంటెంట్‌ను డైరెక్టుగా ఇండియన్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలకు రిపోర్ట్ చేసేందుకు ఒప్పుకుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు అమెరికా కంపెనీ NCMEC ద్వారా ఇలాంటి కంటెంట్ సమాచారం అందేది. ఇకపై మిడిల్‌మెన్ లేకుండా మెటా, డైరెక్టుగా ఇండియన్ ఏజెన్సీలకు చెబుతుంది. చిల్ట్రన్ ఆన్‌లైన్ సేఫ్టీకి ప్రయార్టీ ఇస్తూ, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు అకౌంటబిలిటీ తీసుకోవాలనీ, దాన్ని బ్రేక్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని కేంద్రం స్పష్టం చేసింది.

More in National