← Back to news

విజయవాడ ఉత్సవ్‌ 2.0కి రెడీ

By Prashanth· 1h ago· Andhra Pradesh
విజయవాడ ఉత్సవ్‌ 2.0కి రెడీ

AP: అక్టోబర్‌ 8 నుంచి 12 వరకు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో 46 విభాగాల్లో 100కు పైగా పోటీలు, 7 ప్రత్యేక టైటిల్స్‌‌తో విజయవాడ ఉత్సవ్‌ 2.0ను ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. స్టూడెంట్స్, ఆర్టిస్టులు, విమెన్, చిల్డ్రన్ ఇందులో పాల్గొనాలని నిర్వాహకులు పిలుపిచ్చారు. మిస్ విజయవాడ పోటీ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. విజయవాడ ఉత్సవ్, <a href="https://www.instagram.com/jignasa_artverse/">Jignasa Artverse </a>ఇన్‌స్టాగ్రామ్ పేజీ.. ద్వారా అక్టోబరు 7 లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు.

More in AP