వరల్డ్ నెంబర్ వన్‌ని ఓడించిన ఇండియన్ గర్ల్ 🏸

అస్సాం రాష్ట్రం గౌహతికి చెందిన 26 ఏళ్ల అష్మిత చలిహ కొరియా మాస్టర్స్ సూపర్ 300 టైటిల్ గెలుచుకుని రికార్డ్ సృష్టించింది! ఈ ఘనత సాధించిన ఫస్ట్ ఇండియన్ ఈమెనే. కొన్ని నెలల క్రితమే తీవ్ర గాయం నుంచి కోలుకుని గ్రాండ్ కమ్‌బ్యాక్ ఇచ్చిన అష్మిత.. ఫైనల్‌లో వరల్డ్ నంబర్ వన్ చైనా ప్లేయర్ హాన్ కియాన్ జిపై 21-14, 21-24, 21-14తో సూపర్ విక్టరీ కొట్టింది. ఈ రేంజ్ ఫైట్ ఇచ్చి మన ఇండియన్ బ్యాడ్మింటన్‌కి కొత్త హోప్‌గా మారింది!


