← Back to news

Live పెట్టిన అభిజీత్ దీప్కే

By Krishna· 1d ago· Instagram
Live పెట్టిన అభిజీత్ దీప్కే

CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే.. ఇన్‌స్టాగ్రామ్‌లో <a href="https://www.instagram.com/abhijeetdipke/live/18104702132343726?stkn=MzBmamphNTdiNHYy">LIVE</a> పెట్టారు. ఇందులో సంస్థ కో-ఫౌండర్ సౌరవ్ దాస్, కన్వీనర్ అశుతోష్ రంకా కూడా పాల్గొన్నారు. నెటిజన్లు కామెంట్స్ బాక్సులో అడిగే ప్రశ్నలు, సందేహాలకు వారు ఆన్సర్ ఇస్తున్నారు. ఇలా వారు లైవ్ పెట్టడంపై పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. గ్యాప్ లేకుండా కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. 11వేల మందికి పైగా ఈ లైవ్ చూస్తున్నారు.

More in National