పండుగల వేళ ఫుడ్‌పై FSSAI ఫోకస్

నవరాత్రి, దీపావళి ఫెస్టివల్ సీజన్‌లో దేశవ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీపై FSSAI ఫోకస్ పెట్టింది. స్వీట్లు, నమ్కీన్, స్నాక్స్, పాలు, పనీర్, ఖోవా, నెయ్యి, వంట నూనెలు, డ్రింక్స్‌లో Adulterationను కంట్రోల్ చేసేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశించింది. హాట్‌స్పాట్లలో ఇన్‌స్పెక్షన్స్, శాంపిల్స్ కలెక్ట్ చేయడంతో పాటు ‘Food Safety on Wheels’ ద్వారా అక్కడికక్కడే ఫుడ్ టెస్టింగ్ చేయనున్నారు. ఇన్‌స్పెక్షన్స్ వివరాలను రియల్‌టైమ్‌లో అప్‌డేట్ చేయాలని చెప్పింది.



