← Back to news

IAF కొత్త చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్

By Mahesh· 1h ago· Ndtv
IAF కొత్త చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్

ఎయిర్ మార్షల్ ఆశుతోష్ దీక్షిత్‌ను Indian Air Force (IAF) కొత్త చీఫ్‌గా అపాయింట్ చేశారు. ఆయన ప్రస్తుత ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ స్థానంలో చార్జ్ తీసుకోనున్నారు. దాదాపు 40 ఏళ్ల సర్వీస్ అనుభవం ఉన్న దీక్షిత్.. 1986లో IAF ఫైటర్ స్ట్రీమ్‌లో చేరారు. ఎక్స్‌పెరిమెంటల్ టెస్ట్ పైలట్, ఫ్లయింగ్ Instructorగా పనిచేశారు. ఆయనకు 3,500 గంటలకు పైగా ఫ్లయింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. కెరీర్‌లో ఆయన ‘ఆపరేషన్ సఫేద్ సాగర్’, ‘ఆపరేషన్ రక్షక్’లో పాల్గొన్నారు.

More in National