← Back to news

నోట్ రిలీజ్.. అక్టోబర్ 10న బిగ్ ప్రొటెస్ట్‌కు పిలుపు

By Lokesh· 1h ago· X
నోట్ రిలీజ్.. అక్టోబర్ 10న బిగ్ ప్రొటెస్ట్‌కు పిలుపు

CEC జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని, ‘SIR’ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 10న న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రొటెస్ట్ చేయనున్నట్లు ఐదు స్టూడెంట్ ఆర్గనైజేషన్లు SFI, AISF, AISA, PSU, AISB తెలిపాయి. అందుకు సంబంధించి జాయింట్ స్టేట్‌మెంట్ విడుదల చేశాయి. ప్రొటెస్టర్లు, జర్నలిస్టులపై ఢిల్లీ పోలీసులు దాడులు చేస్తున్నారని ఆరోపించిన ఈ సంఘాలు.. ప్రజాస్వామ్యాన్ని కోరుకునే అన్ని సంఘాలు ఈ ప్రొటెస్ట్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చాయి.

నోట్ రిలీజ్.. అక్టోబర్ 10న బిగ్ ప్రొటెస్ట్‌కు పిలుపు

More in National