← Back to news

డార్క్ సర్కిల్స్ పోవాలంటే? ఈ 5 అలవాట్లు మార్చుకోండి!

By sahani· 13 Apr 2026· Telugu Report
డార్క్ సర్కిల్స్ పోవాలంటే? ఈ 5 అలవాట్లు మార్చుకోండి!

కళ్ల కింద డార్క్ సర్కిల్స్ తగ్గాలంటే క్రీములతో పాట లైఫ్ స్టైల్ మారాలి. రోజూ 8 గంటల నిద్ర, పండ్లు, కూరగాయలు వంటి పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. తగినంత నీరు, కొబ్బరినీళ్లు, నిమ్మరసం, మజ్జిగ తాగుతూ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఫోన్ స్క్రీన్ టైమ్ తగ్గించి కళ్లకు రెస్ట్ ఇవ్వాలి. ముఖ్యంగా మందు, సిగరేట్ లాంటి బాడ్ హాబిట్స్ స్కిన్ ని కరాబ్ చేస్తాయి, కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. అప్పుడే మంచి రిసల్ట్స్ కనిపిస్తాయి.

More in Health