← Back to news

“ఇండియా రియాక్ట్స్”.. KCR ఓల్డ్ స్పీచ్ వైరల్

By Sharmila· 1h ago

ప్రస్తుతం Gen Z చేస్తున్న ప్రొటెస్టుల సిట్యుయేషన్‌కి, గతంలో KCR చెప్పిన “ఇండియా రియాక్ట్స్” స్పీచ్ వీడియో వైరల్‌గా మారింది. GDP, రూపాయి వాల్యూ పడిపోతుంటే, ఇన్‌ఫ్లేషన్, నిరుద్యోగం, ఆకలి పెరుగుతున్నాయని KCR అన్నారు. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్కలేనని అన్నారు. దేశాన్ని కాపాడాలంటే BJPని తొలగించాలని యువత, విద్యార్థులు, మేధావులకు పిలుపునిచ్చారు. దేశంలో ప్రస్తుత పరిస్థితులకు ఇది కరెక్ట్‌గా వర్తిస్తుందని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

More in National