← Back to news

ఊరికి పోవాలంటే ప్రాణం గుప్పెట్లో పెట్టుకుని...

By SK.Gani· 1h ago· Gokavaram, Gokavaram, East Godavari
ఊరికి పోవాలంటే ప్రాణం గుప్పెట్లో పెట్టుకుని...

పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలోని గుప్పనపల్లి, లక్ష్మీపురం గ్రామాల ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. గుప్పనపల్లి నుంచి వెలగపల్లి వెళ్లే మార్గంలో కాలువ ఉంది. భారీ వర్షాలకు వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. వరద పెరిగినప్పుడల్లా రాకపోకలు నిలిచిపోతున్నాయి. శాశ్వత పరిష్కారంగా గుప్పనపల్లి–వెలగపల్లి మధ్య బ్రిడ్జి నిర్మించాలని గిరిజన ప్రజలు కోరుతున్నారు.

More in Local