← Back to news

చాక్‌పీస్‌పై జాతీయ జెండా.. టీచర్ టాలెంట్!

By Mahesh· 15 Aug 2026· TG
చాక్‌పీస్‌పై జాతీయ జెండా.. టీచర్ టాలెంట్!

TG: ఇండిపెండెన్స్ డే సందర్బంగా కరీంనగర్ జిల్లా ఓదెల మండలం మడక గ్రామానికి చెందిన డ్రాయింగ్ టీచర్ రజనీకాంత్‌ తన ప్రతిభను చాటారు. కేవలం 2.6 సె.మీ. ఎత్తు, ఒక సెంటీమీటర్‌ వెడల్పు ఉన్న చాక్‌పీస్‌పై జాతీయ జెండాను మూడు గంటలు కస్టపడి డిజైన్ చేశారు. అలాగే మైక్రో సైజులో ‘Happy Independence Day’, ‘I Love India’ అక్షరాలతో పాటు నాలుగు జాతీయ పతాకాలను చాక్‌పీస్‌ ముక్కలతో తయారు చేసి దేశభక్తిని చాటుకున్నారు.

More in TG