← Back to news

Yen కోసం US–Japan కలిసి రంగంలోకి!

By Nani· 3 Aug 2026· Apnews
Yen కోసం US–Japan కలిసి రంగంలోకి!

కరెన్సీ పడిపోతుంటే చూస్తూ కూర్చుంటారా..? అమెరికా–జపాన్ కలిసి రంగంలోకి దిగేశాయి! జపాన్ యెన్ విలువను స్టేబుల్ చేయడానికి రెండు దేశాలు కలిసి అరుదైన స్టెప్ తీసుకున్నట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి. దీంతో యెన్ విలువ ఒక్కసారిగా మూడు నెలల హైకి చేరింది. అవసరమైతే మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉందన్న సంకేతాలు కూడా వచ్చాయి. వార్స్, ఆయిల్ ధరలు, మార్కెట్స్‌తో ఇప్పటికే టెన్షన్ ఉండగా.. ఇప్పుడు కరెన్సీ కూడా గ్లోబల్ పవర్ గేమ్‌లో కొత్త హాట్ టాపిక్‌గా మారింది.

More in Politics