నెల రోజుల క్రితమే పెళ్లి, ఇంతలోనే ఘోరం!

కర్ణాటకలోని మండ్యలో ఒక ఘోర ప్రమాదం జరిగింది. బిజినెస్ లాసెస్, హోమ్ లోన్ అప్పులు ఎక్కువవడంతో తీవ్ర డిప్రెషన్‌లోకి వెళ్లిన ప్రభాకర్ అనే బట్టల వ్యాపారి.. తన భార్య జ్యోతి, కొడుకు సంతోష్‌లను చంపేసి, ఆ తర్వాత తను కూడా సూసైడ్ చేసుకున్నాడు. నెల రోజుల క్రితమే సంతోష్‌కి మ్యారేజ్ అయింది. పక్క రూమ్‌లోనే పడుకున్న కొత్త పెళ్లికూతురు ఉదయం లేచి చూసేసరికి ముగ్గురూ శవాలై కనిపించడంతో షాక్‌లోకి వెళ్ళిపోయింది.



