← Back to news

8 ఏళ్ల చిన్నారి కన్నీటి గాథ!

By Sahani· 5h ago· X· AP

ప్రకాశం జిల్లా రాచవారిపాలెం దగ్గర 8 ఏళ్ల రామయ్య అనే చిన్నారి గొర్రెలు మేపుతూ ఏడుస్తూ కనిపించాడు. నెల్లూరు జిల్లా నర్రవాడకు చెందిన ఈ బాబుని ఎవరో బాలకార్మికుడిగా మార్చారని, సరిగ్గా అన్నం పెట్టకుండా టార్చర్ పెడుతున్నారని ‘మన ప్రకాశం’ అనే 'X' అకౌంట్‌లో వీడియో పోస్ట్ చేశారు. నన్ను ఇంటికి తీసుకెళ్లాలంటూ బాలుడు ఏడుస్తున్న విజువల్స్ కన్నీళ్ళు తెప్పిస్తున్నాయి. ఈ చైల్డ్ లేబర్ క్రైమ్‌పై యాక్షన్ తీసుకోవాలని నెటిజన్లు మినిస్టర్ నారా లోకేష్, AP పోలీసులను ట్యాగ్ చేస్తూ రెస్క్యూ కోసం రిక్వెస్ట్ చేస్తున్నారు.

More in Current Affairs