← Back to news

హైదరాబాద్ వాహనదారులకు గుడ్‌న్యూస్

By dk yamjala· 3 Jun 2026· Samayam· హైదరాబాద్‌
హైదరాబాద్ వాహనదారులకు గుడ్‌న్యూస్

హైదరాబాద్ సిటీలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్‌కు చెక్ పెట్టేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) మరో కీలక ప్రాజెక్టును పూర్తి చేసింది. ఐటీ కారిడార్ వైపు వెళ్లే ఎంప్లాయిస్ ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు మియాపూర్ - గండిమైసమ్మ కారిడార్‌లో రద్దీ ప్రాంతమైన బాచుపల్లి ఎక్స్‌రోడ్డు వద్ద కొత్త ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి ఈ ఫ్లైఓవర్‌ను ప్రారంభించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు రెడీ చేస్తున్నారు.

More in News