← Back to news

వారణాసిలో ఏంటీ డ్యాన్స్‌లు?

By Vishi· 4h ago

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నియోజకవర్గమైన వారణాసిలో లాట్ భైరవ్ ఆలయ సముదాయంలో జరిగిన ఓ డ్యాన్స్ ప్రదర్శన తీవ్ర విమర్శలకు కారణమవుతోంది. మహిళలు పాటలకు డ్యాన్స్ చేస్తుంటే యువతతోపాటు భద్రతా బాధ్యతలు చూస్తున్న పోలీసు సిబ్బంది కేకలు వేయడం, వాళ్ల నృత్యాన్ని మొబైల్ ఫోన్లతో చిత్రీకరిస్తున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. గుడి సముదాయంలో ఇలాంటి డ్యాన్స్‌లేంటి? వద్దని చెప్పాల్సిన పోలీసులు మొబైల్ ఫోన్లు పట్టుకుని రికార్డు చేయడమేంటి అని జనం విమర్శలు చేస్తున్నారు.

More in Viral