హీరో సూర్య టాప్-5 సినిమాలు!
తమిళ స్టార్ హీరో సూర్య ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన టాప్-5 ఫేవరెట్ సినిమా లిస్ట్‌లో విక్రమ్ నటించిన 'సేతు', అమీర్ ఖాన్ 'లగాన్', దర్శకుడు రాజమౌళి 'ఈగ' చిత్రాలతో పాటు బాలీవుడ్ హిట్ 'ధురంధర్', సూర్య-జ్యోతికల 'కాఖా కాఖా' సినిమాలని తెలిపారు. ధురంధర్' మేకింగ్, రైటింగ్ అద్భుతంగా ఉందంటూ,'కాఖా కాఖా' షూటింగ్ సమయంలోనే జ్యోతికతో ప్రేమాయణం మొదలైందని సూర్య అన్నారు.



