బ్రిక్స్ నేతల ట్రీ ప్లాంటేషన్! 🌳
ఢిల్లీలో జరుగుతున్న 18వ బ్రిక్స్ సమ్మిట్‌లో నేతలు ఓ గ్రీన్ మూమెంట్‌లో పాల్గొన్నారు. భారత్ మండపం బయట లాన్స్‌లో ప్రధాని మోదీతో పాటు బ్రిక్స్ సభ్య దేశాల నేతలు జాయింట్‌గా మొక్కలు నాటారు. అంతకుముందు నేతలంతా కలిసి ఫ్యామిలీ ఫోటోకు పోజులిచ్చారు. సమ్మిట్‌లో పర్యావరణం, సస్టైనబిలిటీకి ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో ఈ ట్రీ ప్లాంటేషన్ కార్యక్రమం జరిగింది.



