← Back to news

నేడు 'తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌' సర్వీసులు స్టార్ట్

By Mahesh· 11 Aug 2026· AP
నేడు 'తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌' సర్వీసులు స్టార్ట్

AP: రాష్ట్రంలో మాతాశిశు సంరక్షణ కోసం ప్రభుత్వం 'తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌' వెహికల్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. దేశంలోనే తొలిసారిగా తల్లీబిడ్డల సేఫ్టీ, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సేవలను ఈరోజు ప్రారంభిస్తున్నట్లు హెల్త్ మినిస్టర్ సత్యకుమార్‌ తెలిపారు. తల్లీబిడ్డలను హాస్పిటల్ నుంచి ఇంటికి చేర్చడంతో పాటు ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్, హైరిస్క్‌ గర్భిణులను హాస్పిటల్‌కు తీసుకొచ్చేనందుకు ఈ వెహికల్స్ ఉపయోగపడనున్నాయి. ఈ సర్వీస్ పూర్తిగా ఉచితం. అవసరమైన వారు '102' టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేయవచ్చు.

More in Politics