← Back to news

ఘాట్ రోడ్డులో కారు ఆక్సిడెంట్ . డాష్‌క్యామ్ లో రికార్డు

By Sharmila· 15h ago

ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ జిల్లాలోని చక్రతా-త్యూని ఘాట్ రోడ్డులో కారు ప్రమాదం జరిగింది. ఇరుకైన రోడ్డులో కారు కంట్రోల్ కోల్పోయి విద్యుత్ పోల్‌కు తగిలి సుమారు 100 మీటర్ల లోతు కొండ గుంటలో పడిపోయింది. ఈ ప్రమాదం కార్ డాష్‌క్యామ్ కెమెరాలో రికార్డు అయింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి చనిపోగా, మరో ఇద్దరికి తీవ్రమైన గాయాలు అయ్యాయి. ప్రమాద వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఘాట్ రోడ్డులో డ్రైవింగ్ చేసే పద్దతి ఇలా కాదంటూ ప్రజలు విమర్శిస్తున్నారు.

More in National