CEC జ్ఞానేశ్ కుమార్‌కు మరో షాక్!

CEC జ్ఞానేశ్ కుమార్‌కు మరో చిక్కు ఎదురైంది. 2006లో కేరళ PWD సెక్రటరీగా ఉన్న టైమ్‌లో జరిగిన రోడ్డు ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఆరోపణలపై కేరళ హోంమంత్రి రమేశ్ చెన్నితల విజిలెన్స్ ఇన్వెస్టిగేషన్‌కు ఆదేశించారు. ఈ కేసులో మలేషియా ఇంజినీర్ లీ సీ బీన్ సూసైడ్ కూడా కీలకంగా మారింది. ఆయన సూసైడ్ నోట్‌లో జ్ఞానేశ్ కుమార్ పేరు ఉన్నట్లు తెలుస్తోంది. అప్పటి ఇన్వెస్టిగేషన్ మధ్యలోనే ఆగిపోయిందన్న ఆరోపణలపై ఇప్పుడు మళ్లీ దర్యాప్తు మొదలైంది.

