← Back to news

అది దేశ ద్రోహమే: ప్రియాంక గాంధీ

By Anusha· 5h ago· Thehindu

ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని తెలిసినా ఎన్నికల సంఘం వాటిని అనుమతిస్తే అది ‘దేశద్రోహ చర్య’ అవుతుందని కాంగ్రెస్‌ MP ప్రియాంక గాంధీ అన్నారు. కేరళలోని నీలంబూర్‌లో ఆమె మాట్లాడుతూ.. ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపు, ఎన్నికల కమిషనర్ల అభ్యంతరాలపై <a href="https://www.theclearcutnews.com/n/z5XNzeN">నిష్పాక్షిక దర్యాప్తు </a>జరగాలని కోరారు. ఆరోపణలు అత్యంత తీవ్రమైనవన్న ఆమె.. అన్యాయమైన ఎన్నికలు ప్రజాస్వామ్యానికే ముప్పు కలిగించవచ్చని హెచ్చరించారు.

More in National