← Back to news

తెలంగాణ మహిళకు Australiaలో కీలక పదవి

By Prashanth· 1h ago· Hyderabadmail
తెలంగాణ మహిళకు Australiaలో కీలక పదవి

TG: ఆస్ట్రేలియాలోని Sydney Strathfield మున్సిపాలిటీ 73వ మేయర్‌గా తెలంగాణకు చెందిన కర్రి సంధ్యారెడ్డి ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్‌గా ఉన్న ఆమెను సెప్టెంబర్‌ 29న కౌన్సిల్‌ సమావేశంలో మేయర్‌గా ఎన్నుకున్నారు. 2028 సెప్టెంబర్‌ వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు. హైదరాబాద్‌.. ఖైరతాబాద్‌కు చెందిన సంధ్యారెడ్డి.. HCUలో Law చదివి 1991లో ఆస్ట్రేలియాకు వెళ్లారు. 2021 నుంచి కౌన్సిలర్‌గా పనిచేస్తూ.. కమ్యూనిటీ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా పాల్గొంటున్నారు.

More in TG