← Back to news

మహిళా జర్నలిస్టుకు లైంగిక వేధింపులు.. సుప్రీం సీరియస్

By Vishi· 58m ago· Ndtv
మహిళా జర్నలిస్టుకు లైంగిక వేధింపులు.. సుప్రీం సీరియస్

SIRకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన నిరసనలో ACP వివేక్ భగత్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఒక మహిళా జర్నలిస్టు కంప్లైంట్ చేశారు. ఆమె తనపై కులవివక్ష కామెంట్స్ చేశారని వివేక్ భగత్ కూడా కంప్లైంట్ చేశారు. ఈ అంశాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఆమెపై నమోదు చేసిన ఎస్సీ/ఎస్టీ చట్టం కేసులో అరెస్ట్ చేయకూడదని పోలీసులను ఆదేశించింది. విలేకరి చేసిన లైంగిక వేధింపుల ఫిర్యాదు తీవ్రమైనదని భావించిన కోర్టు, దీనిపై విచారణ పూర్తి చేయాలని చెప్పింది.

More in National