← Back to news

దోచుకున్న డబ్బుని తిరిగిచ్చేసిన దొంగలు.. లెటర్ వైరల్!

By Mahesh· 3 Aug 2026· కాకినాడ జిల్లా
దోచుకున్న డబ్బుని తిరిగిచ్చేసిన దొంగలు.. లెటర్ వైరల్!

AP: కాకినాడ జిల్లా కరపలో వింత ఘటన జరిగింది. జులై 18న ఓ ఇంట్లో చోరీ చేసిన దొంగలు, 2 వీక్స్ తర్వాత గోల్డ్, డబ్బును అదే ఇంట్లో తిరిగి వదిలేసి వెళ్లారు. దొంగతనం చేయడం తప్పేనని ఒప్పుకుంటూ అపాలజీ లెటర్ కూడా రాసి వెళ్లారు. చోరీ చేసిన డబ్బులో రూ.22 వేలును యూజ్ చేశామని, ఆ డబ్బు మాత్రం తిరిగి ఇవ్వలేమని Sorry చెప్తూ.. లెటర్‌లో రాశారు. ఈ ఘటన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

More in News