← Back to news

BJPని నిలదీసిన అభిజీత్ దీప్కే

By Sahani· 10h ago· X
BJPని నిలదీసిన అభిజీత్ దీప్కే

కర్ణాటక, పంజాబ్ రాష్ట్రాల్లోని స్కూళ్లలోని లోపాలను వేలెత్తి చూపితే అక్కడి విద్యాశాఖ మంత్రులు స్పందించి, చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే తెలిపారు. అయితే BJP పాలిత రాష్ట్రాల్లోని పాఠశాలల దారుణ పరిస్థితులను బయటపెడితే మాత్రం తమ టీమ్‌పైకి గూండాలను పంపుతున్నారని ఆయన ఆరోపించారు. అసలు BJP బాధ్యతాయుతమైన సమాధానానికి ఎందుకు భయపడుతోంది? విద్యావ్యవస్థకు BJP ఎందుకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తోందో చెప్పాలని ట్విట్టర్ వేదికగా ఆయన ప్రశ్నించారు.

More in Education

అభిజీత్ దిప్కే ట్వీట్ స్పందించిన గవర్నమెంట్..
Education· 1d ago

అభిజీత్ దిప్కే ట్వీట్ స్పందించిన గవర్నమెంట్..

మహారాష్ట్రలోని ఆదివాసీ ఆశ్రమ పాఠశాలల్లో కొత్త టాయిలెట్ల నిర్మిస్తున్నారు. ఈ స్కూళ్లలోని అధ్వాన పరిస్థితులను స్వయంగా పరిశీలించాలని కోరుతూ CJP ఫౌండర్ అభిజీత్ దిప్కే సోషల్ మీడియాలో <a href="https://www.theclearcutnews.com/n/JagAnsD">ట్వీట్</a> చేసి, CM దేవేంద్ర ఫడ్నవీస్‌ను విజిట్ చేయాలని కోరారు. దాంతో స్పందించిన ప్రభుత్వం తక్షణమే పాఠశాలల్లో టాయిలెట్ల ఇన్‌స్టాలేషన్ పనులను ప్రారంభించింది. ఎప్పుడో జరగాల్సిన ఈ పనులను ప్రభుత్వం ఇప్పటికైనా పూర్తి చేస్తుండడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ పనులకు సంబంధించిన వీడియో తమ 'X' అకౌంట్ లో షేర్ చేశారు.