స్కూల్‌కి వెళ్తే ప్రాణాలకు గ్యారెంటీ లేదు?
బెంగళూరు వర్తూరులోని గవర్నమెంట్ ఉర్దూ స్కూల్ పరిస్థితి దారుణంగా ఉంది. బిల్డింగ్ రూఫ్‌లు కూలిపోతుండటంతో 70% క్లాస్‌రూమ్స్‌ను ఆల్రెడీ క్లోజ్ చేశారు. మిగిలిన డేంజరస్ రూమ్స్‌లోనే పిల్లలు ఇప్పటికీ చదువుకోవడం షాకింగ్‌గా మారింది. తరగతిలో ఉన్నప్పుడే తమపై పైకప్పు పడిందని స్టూడెంట్స్ స్వయంగా చెబుతున్నారు. పిల్లల లైఫ్స్ రిస్క్ లో ఉన్నా ఇలాంటి స్కూల్స్‌ను గవర్నమెంట్ ఎలా రన్ చేస్తుందని, సేఫ్టీపై అసలు కేర్ లేదా అని CJP స్పోక్స్ పర్సన్ అశుతోష్ రాంకా ఎక్స్‌లో వీడియో షేర్ చేస్తూ ఫైర్ అయ్యారు.



