← Back to news

ఏపీ ఉద్యోగుల ఫ్లాగ్ డే ఫండ్ చందా డబుల్!

By Lokesh· 1h ago
ఏపీ ఉద్యోగుల ఫ్లాగ్ డే ఫండ్ చందా డబుల్!

AP: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే ఫండ్ కోసం ఉద్యోగుల నుంచి తీసుకునే స్వచ్ఛంద విరాళాన్ని పెంచింది. గెజిటెడ్ కాని ఉద్యోగుల నుంచి 100 రూపాయలు, గెజిటెడ్ అధికారుల నుంచి 200 రూపాయలు తీసుకోనున్నారు. ఈ చందా డిసెంబర్ 2026 శాలరీ నుంచి కట్ చేస్తారు. ప్రతి ఏడాది డిసెంబర్‌లో ఇదే విధంగా తీసుకుంటారు. ఈ డబ్బును మాజీ సైనికుల సంక్షేమ పథకాలకు ఉపయోగిస్తారు. దీనిపై హోమ్ విభాగం జీవో ఎంఎస్ నంబర్ 189 జారీ చేసింది.

More in AP