← Back to news

LAWCET, PGLCET ఫైనల్ ఫేజ్ షెడ్యూల్‌ విడుదల

By Prashanth· 55m ago
LAWCET, PGLCET ఫైనల్ ఫేజ్ షెడ్యూల్‌ విడుదల

TG: Lawcet, PGLCET 2026కు సంబంధించిన ప్రవేశాల ఫైనల్ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను కన్వీనర్‌ ప్రొఫెసర్‌ పాండురంగారెడ్డి విడుదల చేశారు. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌, వెరిఫికేషన్‌ ప్రక్రియ రేపటి నుంచి 17వ తేదీ వరకు, వెబ్‌ ఆప్షన్లు 19–21వ తేదీ వరకు ఉంటాయని చెప్పారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను 25న ప్రకటిస్తామని, కాలేజీల్లో రిపోర్టింగ్‌కు 29వ తేదీ వరకు గడువు ఉంటుందని తెలిపారు.

More in TG