← Back to news

ప్రజాపాలన గణపయ్య.. బాహుబలిగా CM

By Bala· 1h ago· TG

TG: వెయ్యి రోజుల ప్రజాపాలన పూర్తైన సందర్భంగా “వినూత్న గణపతి”ని ఏర్పాటు చేశారు కాంగ్రెస్ నేతలు. బాహుబలి స్టైల్‌లో గణపయ్యను రూపొందించారు. CM రేవంత్ రెడ్డి, గణపతిని ఎత్తుకున్నట్లు కనిపించే విగ్రహంతో ప్రత్యేక మండపం నిర్మించారు. కాంగ్రెస్ నేత మెట్టు సాయి కుమార్.. ఈ క్రియేటివిటీ చేశారు. వినాయక చవితి వేడుకల్లో ఈ స్పెషల్ గణేశుడు ఆకట్టుకుంటున్నాడు. ప్రజాపాలన విజయాలను సూచిస్తూ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని సాయి కుమార్ తెలిపారు.

More in TG