← Back to news

సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన షబ్బీర్ అలీ

By Ramu· 2d ago· Kamareddy
సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన షబ్బీర్ అలీ

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, కామారెడ్డి జిల్లా, నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వ BC,SC,ST మైనారిటీ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా కుటుంబ సభ్యులు, తోటి ఆడపడుచులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య బతుకమ్మ పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ పండుగ ప్రతి ఇంటా సంతోషాన్ని నింపాలని ఆయన కోరుకున్నారు.

More in Local