← Back to news

కదిలిన INDIA దండు!

By Krishna· 1h ago· X

అందరిదీ ఒకే డిమాండ్ అయితే, ఆ ఉద్యమం ఉద్ధృతమే. అందులోనూ INDIA బ్లాక్ MPలు ఒక్కటై ముందుకెళ్తున్నారు. ఇప్పటికే 2 రోజులుగా ప్రొటెస్ట్ చేసిన MPలు ఇవాళ రాజ్‌ఘాట్ దగ్గర ప్రొటెస్టుకి బయల్దేరారు. కార్యకర్తలు, యువత కూడా పెద్ద సంఖ్యలో తరలివెళ్తున్నారు. కానీ పోలీసుల పర్మిషన్ లేదు. అందువల్ల రాహుల్, ప్రియాంక, ఇతర MPలను ఇవాళ కూడా డిటైన్ చేస్తారా అనే ప్రశ్నలొస్తున్నాయి. తాము శాంతితో ప్రొటెస్ట్ చేస్తామని రాహుల్ అన్నారు.

More in National