మహాయోధుడిగా మారిన చంఘీజ్ఖాన్ ప్రస్థానం

‘వాసిలీ యాన్’ అనే రష్యన్ రచయిత రాసిన చారిత్రక నవల ‘చంఘీజ్ఖాన్’ను రచయిత తెన్నేటి సూరి తెలుగులోకి అనువదించారు. యథాతథంగా అనువదించడం కాకుండా, తెలుగు పాఠకులకు నచ్చేలా తీర్చిదిద్దారు. 13వ శతాబ్దపు మంగోలియన్ సామ్రాజ్య విస్తరణ, చంఘీజ్ ఖాన్ దండయాత్రలు, అతని యుద్ధతంత్రాలు ఈ నవలలో ప్రధాన కథ. అనాథలా, నామమాత్రపు తెగ నాయకుడిగా ప్రారంభమైన చంఘీజ్ ఖాన్ మహాయోధుడిగా ఎలా మారాడో ఇందులో అద్భుతంగా చిత్రీకరించారు. దీని ధర 300 రూపాయలు. కొనే <a href="https://www.telugubooks.in/products/chengiz-khan-charitraka-navala?srsltid=AU7gw4XT8wkMmqmye7yRl-sj2rvjrq-x6uTAACOP1JVhHAOtVkwp0q-g">లింక్</a>.



