← Back to news

ఇక‌పై ఫ్లైట్ ఎక్కాలంటే మరింత ఖర్చే..

By Prashanth· 57m ago
ఇక‌పై ఫ్లైట్ ఎక్కాలంటే మరింత ఖర్చే..

ఫ్లైట్ ఫ్యూయల్ రేట్స్ పెరగడంతో Air India, Air India Express, Akasa Air సంస్థలు ఫ్యూయల్ సర్‌చార్జ్ పెంచాయి. Air India నేషనల్ టికెట్లపై ₹400 నుండి ₹1,200, ఇంటర్‌నేషనల్ సర్వీసుల టికెట్లపై $55 నుండి $125 వరకు పెంచింది. Akasa Air నేషనల్ టికెట్లపై ₹375 నుండి ₹1,150, ఇంటర్‌నేషనల్ టికెట్లపై ₹2,500 అదనంగా పెంచింది. పెరిగిన ఛార్జీలు ఈ రోజు నుండే అమలులోకి వచ్చాయి. ఫ్లైట్‌లో ప్రయాణించాలనుకునే వారు ఇకపై మరింత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.

More in National