రైల్వేలో ఇంటర్ అర్హతతో జాబ్స్!

RRB NTPC UG Recruitment 2026లో 1,688 పోస్టులకు నోటిఫికేషన్ రానుంది. Commercial cum Ticket Clerk-700, Junior Clerk cum Typist-600, Accounts Clerk cum Typist-200, Trains Clerk-188 పోస్టులు ఉన్నాయి. అప్లికేషన్స్ అక్టోబర్ 15 నుంచి నవంబర్ 13, 2026 వరకు తీసుకోనున్నారు. 12th క్లాస్ పాస్ అయితే అర్హులు. ఏజ్ 18–30 ఏళ్లు ఉండాలి. Junior Clerk, Accounts Clerk పోస్టులకు English/Hindi టైపింగ్ అవసరం. Application Fee ఇంకా వివరంగా ప్రకటించలేదు.



