← Back to news

నిజాం పాలన అద్భుతం: సీఎం రేవంత్

By Krishna· 1h ago
నిజాం పాలన అద్భుతం: సీఎం రేవంత్

నిజాం సర్కార్ అద్భుతమైన పాలన అందించారు అని సీఎం రేవంత్ అన్నారు. అసెంబ్లీలో 22A భూముల వివాదంపై సమాధానం ఇస్తూ ఆయన.. నిజాం సర్కార్.. చివరి 10 నుంచి 12 ఏళ్లు వదిలేస్తే మిగతా 200 ఏళ్లూ అద్భుతంగా పాలించారు అని అన్నారు. తెలంగాణలో 60 శాతం భూములకు కచ్చితమైన హద్దులను నిర్ణయించారన్న సీఎం.. మిగిలిన 40 శాతం భూములకు మాత్రం హద్దులు లేవు అన్నారు. భూ వివాదాల పరిష్కారం కోసం కాస్రా పహాణి తీసుకొచ్చారని సీఎం రేవంత్‌ తెలిపారు.

More in TG