పిల్లలని ఇలా పెంచితే కాన్ఫిడెన్స్ నెక్స్ట్ లెవెల్!

పిల్లలు చెప్పినట్టే వినాలి అంటూ ఫుల్ స్ట్రిక్ట్‌గా ఉండొద్దు.. అలాగని వాళ్లు ఏం చేసినా వదిలేయొద్దు! ప్రేమతో పాటు డిసిప్లిన్, క్లియర్ రూల్స్ పెట్టి పెంచే ‘Authoritative Parenting’ ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది. పిల్లల మాట వింటూనే.. తప్పు చేస్తే కారణం చెబుతూ గైడ్ చేస్తున్నారు. ఇలా పెంచితే పిల్లల్లో కాన్ఫిడెన్స్, బాధ్యత, సొంతంగా నిర్ణయాలు తీసుకునే habit పెరుగుతుందని experts చెబుతున్నారు.



