← Back to news

బంగ్లాదేశ్ తరహా ఉద్యమం.. నేహా బోరాపై BJP నేత కామెంట్స్!

By Mahesh· 1h ago· ANI
బంగ్లాదేశ్ తరహా ఉద్యమం.. నేహా బోరాపై BJP నేత కామెంట్స్!

బంగ్లాదేశ్ Gen-Z నిరసనల తరహాలో భారత్‌లోనూ ఉద్యమం రావాలని AISA ప్రెసిడెంట్ నేహా బోరా కోరినట్లు BJP నేత ప్రదీప్ భండారీ ఆరోపించారు. ఈ ఉద్యమం వెనుక రాహుల్ గాంధీ ఆలోచనలు ఉన్నాయని విమర్శించారు. ప్రజాస్వామ్య మార్గంలో అధికారంలోకి రాలేక అశాంతిని ఎంకరేజ్ చేస్తున్నారని ఆరోపించారు. ప్రశాంత్ భూషణ్ విప్లవం, రక్తపాతం గురించి మాట్లాడిన తర్వాత రాహుల్‌తో కలిసి ప్రెస్‌మీట్‌లో పాల్గొనడం వెనుక రాజకీయ వ్యూహం ఉందని ప్రదీప్ భండారీ తెలిపారు.

More in National