← Back to news

మంచిర్యాలలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రొటెస్ట్

By Koti· 29 Aug 2026· మంచిర్యాల
మంచిర్యాలలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రొటెస్ట్

TG : గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రాబ్లమ్స్ వెంటనే సాల్వ్ చేయాలంటూ టీజీఈ జేఏసీ లీడర్‌షిప్‌లో మంచిర్యాల RDO ఆఫీస్ స్టాఫ్ బ్లాక్ బ్యాడ్జెస్‌ వేసుకుని ప్రొటెస్ట్ చేశారు. JAC జిల్లా ఛైర్మన్ గడియారం శ్రీహరి మాట్లాడుతూ.. కొత్త పీఆర్సీతో పాటు పాత పెన్షన్ స్కీమ్‌ను వెంటనే అమల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. దాంతో పాటు గవర్నమెంట్ నుంచి ఇంకా రావలసిన పెండింగ్ డీఏలను వెంటనే రిలీజ్ చేయాలని కోరారు.

More in Local