← Back to news

అరకు ట్రిప్‌కు కొత్త థ్రిల్!

By Nani Eluri· 1h ago· Justtelugu
అరకు ట్రిప్‌కు కొత్త థ్రిల్!

అరకు ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ అప్‌డేట్ మీకోసమే. అక్టోబర్ 5 నుంచి పద్మాపురం గార్డెన్స్‌లో హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ మళ్లీ అందుబాటులోకి వచ్చింది. బెలూన్‌లో దాదాపు 300 మీటర్ల ఎత్తుకు వెళ్లి అరకు లోయలు, కొండల అందాలను పై నుంచి చూడొచ్చు. జిల్లా కలెక్టర్ నిషాంతి ఈ సర్వీసును రీస్టార్ట్ చేశారు. సేఫ్టీ రూల్స్‌తో ఈ రైడ్‌ను నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. నేచర్ లవర్స్‌కు ఇది మంచి ఎక్స్‌పీరియన్స్ కానుంది. సూర్యోదయం, సూర్యాస్తమయం టైమ్‌లో వ్యూ మరింత స్పెషల్‌గా ఉండనుంది.

More in Infotainment