కావలి రూరల్‌లో వైఎస్సార్‌సీపీ కార్యక్రమం

నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం తుమ్మలపెంట పంచాయతీలో YSRCP ఐడీ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మండల కన్వీనర్ వాయుల తిరుపతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ సన్నిబోయిన ప్రసాద్ యాదవ్, కావలి పట్టణ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, నాయకులు కనుమర్లపూడి నారాయణ, గంధం ప్రసన్నాంజనేయులు, కుందుర్తి శ్రీనివాసులు, మాజీ వైస్ చైర్మన్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.




