← Back to news

దసరా సెలవుల్లో క్లాసులు పెడితే చర్యలు తప్పవు

By GOLLAPALLI SUDHAKAR RAO· 1h ago· Thurpu Boyamadugula, Varikuntapadu, Sri Potti Sriramulu Nellore
దసరా సెలవుల్లో క్లాసులు పెడితే చర్యలు తప్పవు

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన దసరా సెలవుల్లో ప్రైవేటు పాఠశాలలు తరగతులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని కావలి ఎంఈఓలు బండి గోవిందయ్య, CH. వెంకటసుబ్బయ్య హెచ్చరించారు. అక్టోబర్ 10 నుంచి 21 వరకు సెలవులు ఉంటాయని, అక్టోబర్ 22న పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి తరగతులు నిర్వహించే పాఠశాలల యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

More in Local