← Back to news

ఫ్యూచర్ సిటీ కమిషనరేట్.. కొత్త షాద్‌నగర్ జోన్!

By A Srisailam· 1h ago· Farooqnagar (Ct), Farooqnagar, Ranga Reddy
ఫ్యూచర్ సిటీ కమిషనరేట్.. కొత్త షాద్‌నగర్ జోన్!

తెలంగాణ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్‌ను ఏర్పాటు చేసింది. హోంశాఖ అక్టోబర్ 6న జీఓ ఎంఎస్ నంబర్ 90 జారీ చేసింది. BNSS-2023 సెక్షన్ 7 కింద కొత్త కమిషనరేట్ ఏర్పాటైంది. ఆమనగల్లు, షాద్‌నగర్ జోన్లు కొత్తగా ఏర్పాటయ్యాయి. ఆమనగల్లు డివిజన్‌లో ఆమనగల్లు, మాడ్గుల, తలకొండపల్లి, కడ్తాల్ పోలీస్ స్టేషన్లు ఉంటాయి. షాద్‌నగర్ డివిజన్‌లో కొత్తూరు, నందిగామ, కేశంపేట, షాద్‌నగర్, కొందుర్గ్, చౌదరిగూడ పోలీస్ స్టేషన్లు ఉంటాయి.

More in Local