← Back to news

శాండ్‌విచ్‌ను గన్ షేప్‌లో కొరికాడని సస్పెండ్!

By sahani· 1 Aug 2026· Reddit· USA
శాండ్‌విచ్‌ను గన్ షేప్‌లో కొరికాడని సస్పెండ్!

శాండ్‌విచ్‌ను తుపాకీ ఆకారంలో కొరికి క్లాస్‌మేట్ వైపు చూపించాడనే రీజన్‌తో USలో ఓ 6 ఏళ్ల బాలుడిని స్కూల్ సస్పెండ్ చేసింది. జార్జియాలోని స్కూల్‌లో ఫస్ట్ గ్రేడ్ చదువుతున్న జాన్ మెడినా అనే చైల్డ్‌పై తీసుకున్న ఈ డిసిప్లినరీ యాక్షన్ తీవ్ర వివాదాస్పదమైంది. ఆటిజమ్‌తో బాధపడుతున్న తమ బాబుపై స్కూల్ మేనేజ్‌మెంట్ తరచూ ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటోందని, 2023 నుంచి ఇప్పటివరకు 14 సార్లు సస్పెండ్ చేశారని బాలుడి పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు.

More in News